Janasena Pary HD logo Viral

బ్లూ క్రాఫ్ట్ పరిశ్రమ కార్మికులకు న్యాయం చేయాలి…

తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు రెవెన్యూ కార్యాలయం వద్ద కానేడు బ్లూ క్రాఫ్ట్ పరిశ్రమ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చెపట్టారు. జనసేన పార్టీ నాయకులు బ్లు క్రాఫ్ట్ పరిశ్రమ కార్మికుల నిరసన శిబిరానికి వెళ్లి ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ సందర్బంగా పార్టీ ఇంన్చార్జ్ మర్రె రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పరిశ్రమ కార్మికులకు ఎప్పుడు అండగా ఉంటామని సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాడతామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, తదితరులు […]

t Exclusive

బిక్కవోలు మండలంలో నూతన టిడిపి కార్యాలయం…

తూర్పు గోదావరి జిల్లాలో బిక్కవోలు మండలం పందలపాకలో తెలుగు దేశం పార్టీ సమావేశల కోసం నూతనంగా పార్టీ కార్యలయాన్ని నిర్మించారు. ఆ కార్యలయాన్ని ప్రారంభించడానికి ఎమ్మెల్యే చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మొదట తెలుగు దేశం పార్టీ సృష్టి కర్తయిన ఎన్.టీ.ఎర్. విగ్రహానికి పూల దండలు వేసి నమస్కరించి జండాను ఎగరవేసారు. తదనంతరం రిబ్బన్ కత్తిరించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… జరగనున్న ఎన్నికల్లో తెలుగు […]