WhatsApp Image 2024-04-16 at 5.02.38 PM Exclusive

భీమవరం వెంప గ్రామంలో ఆటో మేటిక్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు…

భీమవరం వెంప గ్రామంలో ఎడప్ట్ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ అమెరికా వారు ఆటో మేటిక్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్లేంట్ ను విష్ణు డెంటల్ కాలేజ్, భీమవరం చైర్మన్ కే.వీ. విష్ణు రాజు చేతులు మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కే.వీ. విష్ణు రాజు ను కలిడింది నాగ వర్మను, నడింపల్లి వెంకట రామరాజును వెంప గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సేవలను పలువురు అభినందిస్తూ ఫౌండేషన్ […]

6e665ac7-6562-46f2-957e-319e2d66197b-1 Exclusive

భీమవరం పర్యటనలో పవన్ కళ్యాణ్ కీలక భేటీలు…

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భీమవరం పర్యటనలో పలువురు ప్రముఖుల ఇళ్లకు వెళ్లి మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. హెలీకాప్టర్ ద్వారా భీమవరంలో అడుగు పెట్టిన ఆయన నేరుగా మాజీ రాజ్యసభ సభ్యురాలు, తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మి ఇంటికి వెళ్లి కలిశారు. అనంతరం టీ.డీ.పీ. నేతలు పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రామరాజు, ఆరిమిల్లి రాధాకృష్ణ, అంగర రామ్మోహన్, తదితర నాయకులతో సుమారు 40 నిమిషాల పాటు పలు […]

WhatsApp Image 2024-02-22 at 1.56.26 PM Political

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒక్క జనసేనతోనే సాధ్యం…

దారి తప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతిని తిరిగి అభివృద్ధి వైపు పయనింపచేసేది ఒక్క జనసేన పార్టీనే అని ప్రజలు భావించి ఆదిశగా మార్పు కోసం ఎదురు చూస్తున్నారని మల్లాడి రామారావు చారిటబుల్ ట్రస్టు చైర్మన్ మల్లాడి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం విచ్చేస్తున్న సందర్భంగా ఆయనను కలిసి పార్టీలో చేరేందుకు ఆయన జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి భారీ ఎత్తున ర్యాలీగా భీమవరం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన […]

5f0aa60e7bdfa Political

భీమవరం పర్యటన వాయిదా… కారణమిదే…!!!

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన విషయంలో ఆర్ అండ్ బి శాఖ మోకాలడ్డింది. ఈ కారణంతో చేపట్టాల్సిన పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనను వాయిదా వేయడమైంది. పర్యటన ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియచేస్తామని పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు… విష్ణు కాలేజీ ప్రాంగణంలోని హెలీకాప్టర్ ల్యాండ్ చేసేందుకు అనుమతులు కోరితే అధికారులు అభ్యంతరాలు చెబుతూ నిరాకరించారన్నారు. దూరంగా ఉన్న భవనాన్ని సాకుగా చూపిస్తూ అభ్యంతరపెట్టడం వెనక అధికార […]