మాజీ సీ.ఎం. యడ్యూరప్ప పై ఎఫ్.ఐ.ఆర్. నమోదు… కారణమిదే…
17 ఏళ్ల లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు బీ.జే.పీ. సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బీ.ఎస్. యడ్యూరప్ప పై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం, 2012 పోక్సో సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. బెంగళూరులోని పోలీస్ స్టేషన్‌లో గురువారం అర్థరాత్రి కేసు నమోదైంది. ఎఫ్.ఐ.ఆర్. ప్రకారం, యడ్యూరప్పపై పోక్సో చట్టంలోని సెక్షన్ 8 మరియు సెక్షన్ 354 A కింద కేసు నమోదు చేయబడింది. 17 ఏళ్ల భాదితుడు ఆమె తల్లితో పాటు […]
