బీజేపీ-టీఎంసీ ఘర్షణకు దారితీసిన బెంగళూరు పేలుళ్ల నిందితుల అరెస్ట్…
పశ్చిమ బెంగాల్‌లోని దిఘా నుండి ఇద్దరు రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితులను అరెస్టు చేయడం రాజకీయంగా దుమారాన్ని రేపింది. సి.ఎం. మమతా బెనర్జీ హయాంలో బెంగాల్ ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామమని, దానికి టి.ఎం.సి. ప్రతినిధి అని బీజేపీ ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్‌లో పేర్కొన్నారు. దానికి ప్రతి స్పందనగా టీ.ఎం.సీ. నేత కునాల్ ఘోష్ కౌంటర్ ఇస్తూ.. కొంటాయ్ నుండి ఏ కుటుంబం, బీ.జే.పీ. ప్రధాన నాయకుడు చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో మనందరికీ తెలుసని […]
