udhayanidhi-stalin-1629273111 Tamil Nadu

రామ మందిర్ నిర్మాణం పై స్టాలిన్ సంచలన వ్యాక్యలు…

జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ… మసీదును కూల్చివేసి ఆలయాన్ని నిర్మించడాన్ని ద్రవిడ మున్నేట్ర కజగం (డీ.ఎం.కే.) పార్టీ అంగీకరించదని తమిళనాడు క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… దివంగత ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి మాటలను ఉటంకిస్తూ… డీ.ఎం.కే. ఏ మత విశ్వాసానికి వ్యతిరేకం కాదని కానీ మసీదును కూల్చివేసి ఆలయ నిర్మాణం చేయడం న్యాయం కాదని అన్నారు.

ram Exclusive

రామ మందిర సందర్శన… – ప్రధానమంత్రి-

నరేంద్ర మోడీ కేరళలో రెండు రోజుల పర్యటనలో భాగంగా అక్కడ త్రిసూర్ జిల్లాలోని రెండు ముఖ్యమైన దేవాలయాలను సందర్శిస్తున్నారు. అతను గురువాయూర్‌లోని ప్రసిద్ధ శ్రీకృష్ణుని ఆలయంలో ‘ముండు’ మరియు ‘వేష్టి’ (తెల్లటి శాలువా) ధరించి ప్రార్థన చేయడం ద్వారా తన దినచర్యను ప్రారంభించానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షిలో రామాయణంలో అపారమైన ప్రాముఖ్యత కలిగిన చారిత్రాత్మక వీరభద్ర ఆలయాన్ని సందర్శించారు. దాని జటాయు ఘట్టం తర్వాత త్రిస్సూర్ జిల్లాలోని త్రిప్రయార్ శ్రీరామ స్వామి ఆలయంలో కూడా ఆయన ప్రార్థనలు చేయనున్నారని […]

WhatsApp Image 2023-12-16 at 5.31.23 PM Trending News

ఇందన వనరుల వినియోగం పై అవగాహన సదస్సు…

అయోధ్య రామ పురం మునిసిపల్ హైస్కూల్ లో ఇందన వనరుల వినియోగం పై అవగాహన సదస్సు నిర్వహించారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా స్ధానిక బచ్చు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యుత్ ఉపకరణాల వినియోగం పొదుపు పై స దస్సు నిర్వహించారు. ఈ సంధర్బంగా విద్యుత్ శాఖ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ A.V.N.D.S. ప్రభాకర రావు మాట్లాడుతూ…విద్యార్ధి దశ నుంచే ఇందన వనరుల వినియోగం పై అవగాహన కలిగి పొదుపుగా వాడుకోవాలని పేర్కొన్నారు. తదనంతరం ఆ హైస్కూల్ […]

IMG-20231104-WA0017 Culture

జాతీయ స్థాయి యోగా పోటీలకు యశ్వంత్….

జాతీయ స్థాయిలో జరుగనున్న యోగా పోటీలకు సామర్లకోట అయోధ్యరామ పురం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న కిలారి యశ్వంత్ ఎంపికయ్యాడని హెచ్.ఎమ్. తోటకూర సాయి రామకృష్ణ, వ్యాయామోపాధ్యాయుడు టీ. వైకుంఠం లు తెలిపారు. ఇటీవల వీరవాసరం లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొన్న యశ్వంత్ అత్యద్భుత ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడని పేర్కొంటూ… ఈ సందర్భంగా యశ్వంత్ ను అభినందించారు.