అరుణాచల్ సీ.ఎం. గా పెమా ఖండూ ప్రమాణ స్వీకారం…
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జే.పీ. నడ్డా, కిరణ్ రిజిజు, ఇతర ప్రముఖుల సమక్షంలో వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటానగర్‌లోని డికె స్టేట్ కన్వెన్షన్ సెంటర్‌లో ఖండూతో పాటు ఆయన కొత్త మంత్రి మండలి కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఖండూ బుధవారం అరుణాచల్ ప్రదేశ్‌లో బీ.జే.పీ. శాసనసభా పక్ష నేతగా తిరిగి ఎన్నికయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమం చేశారు. […]

