dowleswaram Viral

దౌలేశ్వరం వద్ద మళ్లీ రెండో వరద హెచ్చరిక జారీ…

గోదావరి నదిలోకి భారీగా ఇన్‌ఫ్రోలు రావడంతో గోదావరి డెల్టా, పోలవరం బ్యాక్ వాటర్ ప్రాంతాల్లో పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. శనివారం భద్రాచలం వద్ద మూడో హెచ్చరిక, దౌలేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శనివారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 53.8 అడుగులు కాగా, దౌలేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 13.34 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి రేటుగా నమోదైంది. దౌలేశ్వరం బ్యారేజీ వద్ద […]

sp Viral

ఎస్పీ సతీష్ కుమార్ అకస్మిక తనిఖీ…!!!

కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ కాకినాడ అర్బన్ లో శాంతి భద్రతల దృష్య కాకినాడ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లను ఎస్.హెచ్.ఎ. లతో కలిసి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాబోవు సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిర్వహణ సజావుగా పూర్తి చేసే అంశాలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ లక్ష్యాల నివేదికల దృష్య కాకినాడలో 1టౌన్, 2టౌన్, 3టౌన్, పోర్ట్, ఇంద్రపాలెం శాంతి భద్రతల విభాగాల పోలీస్ స్టేషన్లను సమిక్షించామని […]