hemanth kumar Exclusive

నిరుద్యోగ సమస్యలపై సమీక్ష నిర్వహించాలి…

నిరుద్యోగులకు తొలి సంతకం మెగా డీఎస్సీ మీద పెట్టినట్లుగానే , అసెంబ్లీ సమావేశాలలో కూడా నిరుద్యోగ సమస్యలపై సమీక్ష నిర్వహించాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయమం హేమంత కుమార్ కోరారు.అలాగే గ్రూప్ 2 రెండు నెలలు వాయిదా వెయ్యాలని, గ్రూప్ వన్ మరియు డిప్యూటీ డి.ఈ.ఓ. ఉద్యోగాలకు ఎంపిక విధానం 1:100గా చేయాలని తెలిపారు. ఏపీపీఎస్సీ, ఏపీ డీఎస్సీ ఉద్యోగ వయోపరిమితి 47కు పెంచి, మేనిఫెస్టోలో ఇచ్చిన 20 లక్షలు ఉద్యోగాలకు వార్షిక క్యాలెండర్ […]

muddragada Exclusive

అధికారికంగా పేరు మార్చుకున్న ముద్రగడ…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఓడించడంలో విఫలమైన తర్వాత ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ప్రతిజ్ఞకు అనుగుణంగా ఈ మార్పు జరిగింది. రెడ్డి పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో ఈ చర్య తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో రెడ్డి కళ్యాణ్‌ను ఓడిస్తానని బహిరంగంగా ప్రతిజ్ఞ చేశారు. నా పేరు […]

pawan Education / Career

రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖ అధికారులతో పవన్ భేటీ…

రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించే దిశగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అధికారులు పని చేయాలని డిప్యూటి సీ.ఎం. పవన్ కళ్యాణ్ సూచించారు. తనకు కేటాయించిన శాఖలపై వరుస సమీక్షల్లో భాగంగా ఆయన రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వ విజన్ 2047కు అనుగుణంగా భవిష్యత్ ఇన్నోవేషన్ కు అనుగుణంగా పిల్లలను తగిన నైపుణ్య […]

ap Political

రేపటికి వాయిదా పడిన శాసనసభ…

ఆంధ్ర రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాదించిన ఎం.ఎల్.ఏ. లు శాసనసభ లో ప్రమాణ స్వీకారం చేసారు. అయితే అందులో కొంతమంది అందుబాటులో లేకపోవడం, ఇతరత్రా కారణాల వల్ల ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రమాణం చేయలేదని సంభందిత అధికారులు తెలిపారు. ఈ రోజు 172మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేసారు. రేపు ఉదయం పదిన్నర గంటలకు శాసనసభ తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. రేపు ఉదయం జీ.వీ. ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావు ప్రమాణం చేయనున్నారు. సభ్యుల […]

chandrababu-naidu-1548839707 Andhra Pradesh

ఏ.పీ. ల 19 మంది ఐ.ఏ.ఎస్. లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు…

ఆంధ్రప్రదేశ్‌లో 19 మంది సీనియర్‌ ఐ.ఏ.ఎస్‌. అధికారులను బదిలీ చేశారు. చీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. 2004 బ్యాచ్ ఐ.ఏ.ఎస్. అధికారి పీ.ఎస్. ప్రద్యుమ్నను ముఖ్యమంత్రి కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే బ్యాచ్‌కు చెందిన భాస్కర్ కాటంనేని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏ.పీ.సీ.ఆర్‌.డీ.ఏ. కమిషనర్‌గా నియమితులయ్యారు. 2008 బ్యాచ్ ఐ.ఏ.ఎస్. అధికారి అయిన వి. వినయ్ చంద్ ప్రభుత్వ, ఆర్థిక శాఖ కార్యదర్శిగా […]

Pawan-Kalyan-Pics Andhra Pradesh

ఏ.పీ. డిప్యూటీ సీ.ఎం. గా బాధ్యతలు స్వీకరించిన పవన్…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం వేద మంత్రోచ్ఛరణల మధ్య బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పంచాయత్ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అడవులు మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అప్పగించబడ్డాయి. గ్రామీణ నీటి సరఫరా కూడా కళ్యాణ్ పరిధిలోకి వస్తుంది. పవన్ కళ్యాణ్‌ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలువురు జనసేన నాయకులు, తదితరులు అభినందనలు తెలిపారు. అనంతరం సమీక్షా సమావేశాల కోసం సీనియర్ అధికారులతో డిప్యూటీ సీ.ఎం. సమావేశం కానున్నారు. […]

36cce426-9aee-4259-92f4-00d181049372 Exclusive

రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి…

జూలై 8, 9, 10 వ తేదీలలో కాకినాడలోని సూర్యకళమందిరంలో జరగనున్న ఏ.ఐ.ఎస్.ఎఫ్. రాష్ట్ర విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు, ఎస్.టీ.యూ. రాష్ట్ర నేత పి. సుబ్బరాజు పిలుపునిచ్చారు. నేడు ఉదయం స్థానిక ఎస్.టీ.యూ. కార్యాలయములో జరిగిన సమావేశనాకి ముఖ్య అధితిగా పాల్గున్న పి. సుబ్బరాజు, ఏ.ఐ.వై.ఎఫ్. మాజీ కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడతూ… కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం పై దేశ వ్యాప చర్చ జరగాలని వారు […]

tdp-flag-22-1503346947 Political

తెలుగుదేశం పార్టీలో పెను మార్పులు…!!!

మరో 20 రోజుల్లో అన్ని కమిటీలు పూర్తిగా రద్దు చేయడం జరుగుతుందని టీ.డీ.పీ. అధినేత నారా చంద్ర బాబు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంటు అధ్యక్షులు, గ్రామా, అర్బన్ నగర, డివిజన్, అనుబంధ సంఘ కమిటీలు పూర్తిగా రద్దుకానున్నట్లు తెలిపారు. నూతన కార్యవర్గంతో త్వరలో ప్రకటన చేయబోతున్నామన్నారు. ఇటీవల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో ఉంటూ వైస్సార్సీపీ పార్టీకి కొమ్ము కాసిన వారిపై వేటు మొదలకానుందని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ వైసీపీ పార్టీకి చెందిన వారితో ఫోటోలు […]

pawankalyan.k_67262456_131056474817124_6719820703455605880_n Andhra Pradesh

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వై ప్లస్ భద్రత కేటయింపు…

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బుధవారం బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పవన్ ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతను కలిగి ఉన్నారు, అయితే నటుడు, రాజకీయ నాయకుడు ఉన్నత స్థాయి ప్రజా ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించడం వల్ల ప్రభుత్వం అతని భద్రతను అప్‌గ్రేడ్ చేసింది. పవన్ కళ్యాణ్ కు వై ప్లస్ భద్రతతో పాటు ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. 55 ఏళ్ల పోర్ట్‌ఫోలియోలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ […]

02272021121210n13 Andhra Pradesh

రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు…

ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును నియమిస్తూ టీ.డీ.పీ. అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రివర్గంలోకి రావడంతో, 95 వేల ఓట్ల రికార్డు మెజారిటీతో గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లాను టీ.డీ.పీ. రాష్ట్ర అధ్య క్షుడిగా నాయుడు నియమించారు. విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గంలో టీడీపీ అధ్యక్షుడిగా పల్లా తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారని, రాష్ట్ర టీ.డీ.పీ. చీఫ్‌గా తన కొత్త బాధ్యతను […]