టీ.డీ.పీ. లోకి చేరిన వై.సీ.పీ. నాయకులు…!!!
కాకినాడ నగరంలో జగన్నాధపురం 20 వ డివిజన్ కు సంబందించిన వై.సీ.పీ. నాయకులు ఆకుల దుర్గాప్రసాద్ (జాన్ వెస్లీ) తన అనుచర వర్గం 200 మందితో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు వారికి పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. కొండబాబు మాట్లాడుతూ… గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే, జగన్ రెడ్డి తన అరాచకాన్ని విధ్వంసాన్ని అభివృద్ధి చేసుకున్నాడని […]









