WhatsApp Image 2024-03-27 at 10.23.21 AM Guntur

ధర్మవరంలో వై.సీ.పీ. కి షాక్ ఇచ్చిన నేతలు…

గుంటురూ జిల్లాలోని ప్రత్తిపాడు మండలంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. కి పెద్ద షాక్ తగిలింది. ధర్మవరం గ్రామానికి చెందిన వై.సీ.పీ. కార్యకర్తల కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. ప్రత్తిపాడు కూటమి అభ్యర్థి వరుపుల సత్య ప్రభ చేతులతో వారికి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే జగన్ ప్రభుత్వం పోయి […]

9545a74f-ef62-4dc0-9990-198616b94c21 Konaseema

అమలాపురం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పరమట శ్యామ్ కుమార్…

అమలాపురంలో మళ్ళీ 2024ఎన్నికలు రిజల్ట్ మళ్ళీ రిపీట్ అవ్వబోతుందా అంటే అవుననే అమలాపురం నియోజకవర్గం ప్రజలు చెబుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం నియోజకవర్గంలో తనకంటూ సొంత ఓటు బ్యాంక్ ఉన్న పరమట శ్యామ్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో చివరి నిమిషములో టి.డి.పి. టికెట్ చేజారిపోవడంతో ఖచ్చితంగా 2024లో న్యాయం జరుగుతుందని శ్యామ్ కుమార్ వర్గీయులు ఆశించారు. కానీ ఈ సరికూడా న్యాయం జరగకపోవడంతో […]

WhatsApp Image 2024-03-27 at 8.19.22 AM Political

జనసేన పార్టీకి రూ.5 లక్షలు అందవేత…

జనసేన ప్రస్థానంలో ప్రవాసాంధ్రుల సహకారం విలువైనదని పార్టీ ప్రధాన కార్యదర్శ కె. నాగబాబు అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్న జనసేనకు ప్రజలు, ముఖ్యంగా విదేశాలలో స్థిరపడిన వారు వెన్నంటి ఉంటున్నారన్నారు. పవన్ కళ్యాణ్ సదాశయాలు, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడంలో జన సైనికులు, వీర మహిళలు ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తున్నారని తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నాగబాబుని అరిగే వెంకటరత్నం జనసేన పార్టీకి రూ.5 లక్షలు సహకారం అందజేశారు. కాలిఫోర్నియాలో స్థిరపడిన […]

WhatsApp Image 2024-03-26 at 11.38.29 AM Viral

మగవారు మగువలగా మారి రతి మన్మధులకు ప్రత్యేక పూజలు… ఎక్కడంటే…

హొలీ పండుగ వచ్చిందంటే మనకు రంగులు గుర్తుకు వస్తాయి. అయితే కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుళ్ళురు గ్రామంలో మాత్రం ఈ హొలీ పండుగను విచిత్ర వేష ధారణలతో మగవారు ఆడవారి వేషధారణలో అలంకరించుకొని రతి మన్మధులకు పూజలు జరుపుకోని మొక్కులు తీర్చడం ఇక్కడ వారి సంప్రదాయం. కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుల్లూరు గ్రామంలో హొలీ పండగ వచ్చిందంటే ఆ గ్రామంలో ఈ హొలీ పండుగ రోజు మగవాళ్ళు చీర కట్టుకొని, బంగారు ఆభరణాలు వేసుకొని […]

OIP (43) Political

పార్టీ ముఖ్య నాయకులతో పవన్ భేటీ…

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారని ఆయన తెలిపారు. ఆయన పోటీ చేసే పిఠాపురం నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తారని సమాచారం. ఈ మేరకు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని… అందుకు అనుగుణంగానే పర్యటన షెడ్యూల్స్ రూపొందించాలని స్పష్టం చేశారు. మూడు విడతలుగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ప్రతి విడతలో జనసేన పోటీ […]

WhatsApp Image 2024-03-25 at 7.51.19 PM Kakinada

కాకినాడ జిల్లా లో వైసీపీకి బిగ్ షాక్…

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీ కి భారీ షాక్ తగిలింది. ఆ నియోజకవర్గంలోని జనసేన, తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజా సమక్షంలో రౌతులపూడి మండలం గంగవరం గ్రామంలెపి వై.సీ.పీ. కి చెందిన 50 కుటుంబాల సభ్యులు టీ.డీ.పీ. లోకి చేరారు. ఈ సందర్బంగా వారికి రాజా పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఆంధ్ర రాష్ట్రంలో జనసేన, […]

257b1c63-f95e-43d8-a6ea-306d3e824e55 Kakinada

వై.సి.పి. పాలన నుండి కాకినాడను కాపాడుకుందాం…

వైసిపి పాలన నుంచి కాకినాడ నగరాన్ని కాపాడుకోవలిసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం, జనసేన, బీ.జే.పీ., కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ 9 వ డివిజన్లో దుర్గమ్మ గుడిలో మాజీ ఎమ్మెల్యే కొండబాబు, బీ.జే.పీ. నాయకులు పైడా భవాన ప్రసాద్, జనసేన నాయకులు సత్యనారాయణ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం డివిజన్లో పర్యటించి తెలుగుదేశం కూటమి అమలు […]

3e0182bb-bfef-418a-9199-0ca6474363bd Andhra Pradesh

ఏపీలో పోటీ చేసే బిజెపి అభ్యర్థుల ఫైనల్…

  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బీ.జే.పీ. పోటీ చేసే లోక్ సభ, అసెంబ్లీ స్థానాల అభ్యర్ధులు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. అలాగే కొందరు సీనియర్లను అసెంబ్లీక్ పోటీ చేయాలని బీ.జే.పీ. అధిష్టానం సూచించింది. ప్రతి ఒక్కరూ ఎం.పీ. స్థానాలే ఆశిస్తే ఎలా అని కమలం పార్టీ ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అదేవిదంగా అనపర్తి అభ్యర్థి విషయంలో కసరత్తు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా వై.సీ.పీ. ని వీడి కమలం పార్టీలో చేరాక ఎమ్మెల్యే వరప్రసాద్ కు తిరుపతి లోక్ […]

WhatsApp Image 2024-03-25 at 12.41.53 PM Political

ఎన్డీఏ కూటమిని గెలిపించి తీరుతాం…

అమలాపురంలో ఎమ్మెల్యేగా టికెట్ సాధించి మొదటిసారి అమలాపురం వచ్చిన ఆనందరావుకు స్థానిక మెట్ల రమణ బాబు గృహం వద్ద తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆనందరావు మాట్లాడుతూ… డబ్బు ఉంటేనే ఎమ్మెల్యే సీటు సాధించలేమని కార్యకర్తల అభిమానం, చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో తనకు ఎమ్మెల్యేగా సీటు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇందుకు చంద్రబాబుకు తాను ఎల్లప్పుడు రుణపడి ఉంటానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ గెలిచి అసెంబ్లీలో కూర్చోవడం […]

pawan-kalyan-confusing-those-journos_b_0606180800 Viral

చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబం మరణాలపై విచారణ చేపట్టాలి….

ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో భూ రికార్డులు మార్చిన క్రమంలో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబం మరణించడం పలు సందేహాలు కలిగిస్తోందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యన్ అన్నారు. వై.సీ.పీ. నాయకులు చేస్తున్న భూ దందాలకు పేదలు బలైపోతున్నారని ఆగ్రహంచ వ్యక్తంచేసారు. చేనేత మగ్గం నడవక ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఆ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన కొద్దిపాటి భూమి మీద హక్కులు లేకుండా చేసేశారని ఆరోపించారు. ఆ కుటుంబానికి చెందిన ఆస్తి వై.సీ.పీ. నాయకుల పేరు […]