గత ప్రభుత్వ హయాంలో ధాడులపై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన చంద్రబాబు…
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆయన శ్వేతపత్రంలో పేర్కొన్నారు. జగన్ హయాంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు, అధికారులు, మీడియా సిబ్బంది, మతపరమైన స్థలాలను కూడా వదిలిపెట్టలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు శాంతిభద్రతలను తమ చేతుల్లోకి తీసుకుని ప్రజలపై దాడులు చేసారన్నారు. కొందరు పోలీసు అధికారుల మద్దతు తీసుకుని రాష్ట్రంలో […]









