ఏ.పీ. లో కలకలం రేపుతున్న లోక్ సభ ఎన్నికలు…
దేశంలోనే అత్యంత దారుణమైన ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నాలుగు దశల ఎన్నికలు ముగియగా, మిగిలిన దశలు త్వరలో జరగనున్నాయి. కానీ ఇలాంటి హింసాత్మక ఘటనలు ఎక్కడా జరగలేదని రాజకీయ వర్గాలు తెలిపాయి. తుపాకీ, బాంబుల సంస్కృతి విలయతాండవం చేసిన రాష్ట్రం మరో పాత బీహార్‌గా మారుతోందన్న భావన ప్రజల్లో పెరుగుతూ వస్తుంది. వాస్తవానికి దేశవ్యాప్తంగా నాలుగు దశల ఎన్నికలను శాంతియుతంగా విజయవంతంగా నిర్వహించిన భారత ఎన్నికల కమిషన్‌కు […]









