లండన్ వీధుల అందాలను చూద్దాం… రండి…
లండన్ వీధుల అందాలను, అలనాటి రాజసౌదాల నైపుణ్యాన్ని కళ్ళకు కట్టినట్టు అనుభూతిని కలిగించేందుకు గాను ఏర్పాటు చేసిన కృష్ణార్జున ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. భారీ వ్యయంతో నిర్మించిన ఎగ్జిబిషన్ నగర ప్రజలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందినవారు తిలకించాలని ఎమ్మెల్యే కోరారు. అంతకు ముందు ఎమ్మెల్యేకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. కృష్ణార్జున ఫన్ ఫేర్ పేరుతో దీనిని ఏర్పాటు చేశారు. ముఖద్వారం వద్ద లండన్ బ్రిడ్జిగా […]
