hqdefault Exclusive

పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్…

తుఫాన్ ప్రభావం రీత్యా కాకినాడ జిల్లా కాకినాడ అర్బన్ లోని అన్ని యాజమాన్యపాఠశాలలకు సెలవు ప్రకటించాలని కలెక్టర్ సంబందిత అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. రేపటి పరీక్ష ఎప్పడు నిర్వహించాలో తరువాత తెలియచేయబడునని ఆమే చాప్పారు. ప్రధానోపాధ్యాయులు తప్పని సరిగా అందుబాటులో ఉండవలెనని చెప్పారు.