OIP (31) Exclusive

సీ.ఎం. జగన్ పై నారా లోకేష్ సంచలన వ్యాక్యలు…

అయిపోయింది.. అనుకున్న అంతా అయిపోయింది.. చంద్రబాబు గారు కట్టిన సెక్రటేరియట్‍ను, రూ.370 కోట్లకు తాకట్టు పెట్టేసాడు. సెక్రటేరియట్‍ను తాకట్టు పెట్టటం అంటే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టటమే అని నారా లోకేశ్ అన్నారు. గత అయిదేళ్లుగా జగన్ తెస్తున్న అప్పులను చూసి తలపండిన ఆర్థికవేత్తలకు సైతం మైండ్ బ్లాంక్ అవుతోందని విమర్శించారు. రాష్ట్రాన్ని 12.5లక్షలకోట్ల అప్పుల్లో ముంచిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా సెక్రటేరియట్ ను తాకట్టుపెట్టాడన్న వార్త చూసి ఉదయాన్నే షాక్ కు గురయ్యానని తెలిపారు. ఆంధ్ర […]