సామర్లకోటలో పోస్టు కార్డులతో అంగన్వాడీలు ధర్నా…
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ అంగన్వాడీలు చేస్తున్న 17వ రోజు నమ్మెలో భాగంగా సామర్లకోట తహసిల్దార్ కార్యాలయం ఎదుట అర్బన్, రూరల్ సెక్టార్ల పరిధిలో అంగన్వాడీలు పోస్టల్ కార్డులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. యూనియన్ నాయకురాలు టి. నాగమణి అధ్వర్యంలో నిరసన కొనసాగించారు. తొలుత సీ.ఐ.టి.యు. కార్యాలయం నుండి పోస్టు కార్డులు చేతపట్టి నిరసన వ్యక్తం చేస్తూ సామర్లకోట పెద్ద పోస్టాపీస్ వద్ద 350 మంది అంగన్వాడీలు తరలి వెళ్ళి ముఖ్యమంత్రికి రాసిన పోస్టు కార్డులను పోస్టు […]
