1000026531 Exclusive

అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేష ద్వారా సేవలు మరింత విస్తృతం…

అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా మరింత విస్తరిస్తామని ఆప్త ప్రతినిధులు పేర్కొన్నారు. వివిధ తరగతుల్లో చదువుతున్న విద్యార్థులకు ఆయా చదువులను బట్టి ఉపకార వేతనాలను స్కాలర్షిప్లను అందజేసి వారిని మరింత ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం కాపు కళ్యాణ మండపంలో ఆప్త ఆధ్వర్యంలో సుమారు 211 మంది విద్యార్థులకు ఆయా తరగతులు బట్టి ఉపకార వేతనాలను చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజీవ్ గాంధీ […]