RamaK-Jagan-stimulus_Y.S.-Jagan-Mohan-Reddy-1 Andhra Pradesh

అభ్యర్థులను ప్రకటించన వై.సీ.పీ. అధినేత….

ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 24 లోక్‌సభ నియోజకవర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. సిట్టింగ్ ఎంపీలలో మెజారిటీని వదులుకున్నట్లు తెలిపింది. కడప జిల్లా ఇడుపుల పాయలో తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డికి నివాళులర్పించిన అనంతరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థులను ప్రకటించారు. అనకాపల్లి లోక్‌సభ స్థానానికి మాత్రమే అధికార పార్టీ ప్రకటనను పెండింగ్‌లో ఉంచిందని అన్నారు. 2019లో 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలను […]

WhatsApp Image 2024-01-26 at 11.32.48 AM Exclusive

కాకినాడ కలెక్టరేట్ వద్దకు “ధర్నాస్థలి” మార్చాలి…

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా కేంద్రంలోని ఉప్పుటేరు ధర్నాస్థలిని కలెక్టరేట్ వద్దకు మార్పు చేయాలని ప్రముఖ సామాజిక వేత్త దూసర్ల పూడి రమణరాజు అన్నారు. ఇందుకు సంబందించి జిల్లా కలెక్టర్, ఎస్.పి. సమన్వయ సమావేశం నిర్వహించి ప్రజాహిత నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు అంబేడ్కర్ సెంటర్ ఉప్పుటేరు పార్కు వద్ద జాతీయ జెండాతో నిరాహారదీక్ష చేపట్టారు. ధర్నాస్థలి పై జిల్లా అధికార యంత్రాంగం స్పందించే వరకు తన దీక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు. రాత్రి […]

WhatsApp Image 2024-01-25 at 4.56.54 PM Crime

అక్రమ మద్యం విక్రయదారుల అరేస్ట్…

ఆద్ర ప్రదాశ్ రాష్ట్రంలో జరుగున్న ఎలెక్ష్ దృష్య అక్రమ మద్యాలపై ఎక్సెజ్ అధికారులు, పోలీసులు ఉక్కుపాదం మోపారు. అందులో భాగంగానే అక్రమ అమ్మకాలు చేస్తున్న మద్యం షాప్ లపై పోలీసులు దాడులు చేస్తున్నారు. ఈ సందర్బంగా కాకినాడ జిల్లాకు చెందిన జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న రెండు షాపులపై పోలీసులు దాడిచేసారు. ఆ దాడుల్లో దాదాపు 73 దొంగ మద్యం సీసాలను పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. ఈ తనికీలలో గండికోట వీర రాఘవులు […]