అనంతపురము జిల్లాలో ఘోర ప్రమాదం…. ఐదుగురు గాయాలు…
అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక కుందుర్పి మండలం తెనగల్లులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఆ సిలిండర్ ప్రేలడంతో అక్కడున్న రెండు గృహాలు ప్రేలుడికి నేలమట్టం అయ్యాయి. ఆ ప్రమాదంలో ఇంటిలో ఉన్న 5 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన కుందుర్పి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని తెనగల్లు గ్రామంలో సోమవారం ఉదయం 10 గంటల సమయంలో చోటు చేసుకుంది. వెంటనే స్థానికులు స్పందించి భాదితులను ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరికి పరిస్థితి విషమంగా […]
