ఇన్ని రిజర్వాయర్లున్నా రైతులు కష్టాలు తీరేదెపుడూ…
శుక్రవారం అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావాశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదల నాగబాబు విచ్చేసారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ… మాడుగుల నియోజకవర్గంలో రైవాడ, పెద్దేరు, తారకరామ, పాలగెడ్డ, గొర్రిగెడ్డ, ఉరకగెడ్డ ఇన్ని రిజర్వాయర్లు ఉన్నా రైతులు సాగునీటికి ఎప్పుడూ కష్టాలు పడుతున్నారన్నారు. కాలువలు అధ్వానంగా వుండడంతో ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు అందక రైతులు ఇబ్బందిపడుతున్నారు. ఆధునికీకరణ, మరమ్మతు పనుల […]
