అయినవిల్లి మండలంలో కూటమి సమావేశంలో రసాభాస…
అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలో కూటమి నేతల మధ్య విభేదాలు చలరేగాయి. అయినవిల్లి లంకలో జరిగిన కూటమి సమవేశంలో ఎం.పి. అభ్యర్థి హరిష్ మాధుర్ ఎదుట టి.డి.పి., జనసేన సమవేశంలో రసాభసా జరిగింది. సమవేశంలో జనసేన నాయకులకు స్టేజీపై స్థానం లేనప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచారు అంటూ ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేసారు. దానితో సమవేశం నుండి జనసేన పార్టీ నాయకులు బయటకు వెళ్లిపోయారు. అయితే జనసేన పార్టీ నాయకులను అమలాపురం టి.డి.పి. ఎం.పీ. అభ్యర్థి […]









