WhatsApp Image 2024-02-12 at 5.08.26 PM Viral

రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు…

రోడ్డు ప్రమాదాల్లో అపారమైన ప్రాణ నష్టం, ధన నష్టం కలుగుతుందని రహదారులపై ప్రయాణించే ప్రయానికులందరూ భద్రత నియమాలు పాటించడం ద్వారా చాలా ప్రమాదాలను అరికట్టవచ్చని మోటార్ వెహికల్స్ ఇన్స్పిక్టర్ కె.వి.ఎస్. ప్రసాద్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లాలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లను ఉప రవాణా కమిషనర్ ఎస్. శాంతకుమారి అధ్వర్యంలో వట్లూరు సి.ఆర్. రెడ్డి మహిళా కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జీబ్రా […]

WhatsApp Image 2024-01-27 at 4.04.54 PM Eluru

ఏలూరులో ఘనంగా ప్రజా సంకల్ప యాత్ర….

ఏలూరు జిల్లా ఏలూరులో 15వ డివిజన్న చిరంజీవి జస్ షెల్టర్ దగ్గర టీ.డీ.పీ. ప్రజా సంకల్ప యాత్రను ఆ పార్టీ ఇన్ఛార్జ్ బడేటి చంటి ప్రారంభించారు. ఈ సందర్బంగాఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో చెప్పే మాయమాటలను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. టిడిపి – జనసేన కూటమికి వస్తున్న ప్రజాధరణను చూసి జగన్తో పాటూ వైసిపి నేతలకు వణుకు పుడుతోందన్నారు. తరువాత ఇంటింటికి వెళ్లి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన […]