R (4) Political

నేడు ఆగ్రాలో మెగా ర్యాలీలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ…

కోసం భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని ఒక మెట్టు పైకి తీసుకెళ్లనున్నారు. ఈ ర్యాలీలో దాదాపు 2 లక్షల మందిని కూడగట్టాలని బీ.జే.పీ. లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలోని మొత్తం తొమ్మిది శాసనసభల నుంచి ఒక్కో బూత్ నుంచి ప్రజలను తరలించేందుకు పార్టీ వాహనాలను ఏర్పాటు చేసింది. ప్రధాని ర్యాలీ జరిగే కోఠి మీనా బజార్‌ మైదానంలో బీ.జే.పీ. నేతలు భూమి పూజలు నిర్వహించారు. రెండవ దశ ఎన్నికల ప్రచారం బుధవారం ముగిసింది. బీ.జే.పీ. నేతృత్వంలోని ఎన్‌.డి.ఎ., ప్రతిపక్ష […]

OIP (11) National

ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం…

ఆగ్రా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు వేగంగా ఢీ కొట్టుకున్నాయి. తెల్లవారుజామున దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో ఆగ్రా నుంచి నోయిడాకు వెళ్తున్న బస్సులు నోయిడా నుంచి ఆగ్రా వేళ్తున్నా బస్సులు చూసుకోకుండా ఢీ కొన్నాయి. దీనితో రెండ్డు బస్సుల్లో ఉన్న దాదాపు 40 మంది ప్రయానికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి వెళ్లి భాదితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అందులో 20 మందికి స్వల్ప గాయాలు కావడంతో ప్రాథమిక […]