WhatsApp Image 2024-01-22 at 4.34.07 PM Trending News

జనసేన మత్స్యకార విభాగ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా మల్లాడి రాజు

జనసేన పార్టీ మత్స్యకార విభాగ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా మల్లాడి రాజు నియమితులయ్యారు. ఈ మేరకు జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార విభాగ అధ్యక్షుడుగా ఆయనకి నియమకా పత్రాన్ని అందించారు. ఈ నియామక పత్రాన్ని అందుకున్న అనంతరం కాకినాడ చేరుకున్న ఆయన మాట్లాడుతూ… కాకినాడ నగరంలో గత 25 ఏళ్లుగా రాజకీయ పార్టీలలో వారు నియమించిన బాధ్యతలను శక్తి మేరకు నిర్వహించానన్నారు. ముఖ్యంగా ఎం.ఎస్.ఎన్ పరిరక్షణ సమితి చైర్ మేన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ ఆస్తులను […]

pawan-kalyan-zofo Exclusive

కార్యకర్తల ఫ్యామిలీకి ఆర్ధిక సాయం… -పవన్ కల్యాణ్-

టాలీవుడ్ నటుడు, జనసేన అధినేత కొనిదల పవన్ కల్యాణ్ మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నాడు. తాజాగా వేర్వేరు ప్రమాదాల్లో మరణించిన 11 మంది పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచారు. ప్రతీ భాదిత కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున 11 కుటుంబాలకు రూ. 55  లక్షలు రూపాయిలు ఆర్థిక సహాయాన్ని అందిచి నేనున్నానని వారికి భరోష ఇచ్చారు. పవన్ సహాయనికి ఆ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… […]