కేంధ్ర పథకాలకు జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు….. – పురంధేశ్వరి –
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తొలిసారిగా అమలాపురం విచ్చేసిన సందర్భంగా ఈదరుపల్లి నుండి భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయానికి తరలివెళ్లారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉపాధి హామీ పథకం కోసం కేంద్ర 200 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారని బీజేపీ నిత్యం ప్రజలకోసం ఆలోచించే పార్టీ అని ఆమె తెలిపారు.కేంధ్రం ప్రవేశపెట్టిన పథకాలు ను జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు వేసుకుని తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నడని ఎద్దేవ చేశారు. జనసేన బీజేపీ కలిసి ఉన్నాయని పురంధేశ్వరి […]

