ఎం.ఎల్.సీ. షేక్ సాబ్జీ ఆకస్మిక మరణం కుటుంభ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణం ప్రభుత్వ విద్యారంగ పటిష్టతకు, ఉపాధ్యాయ ఉద్యోగుల ప్రయోజనాలకు తీవ్రమైన నష్టం కలిగించింది. భీమవరంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎం.ఎల్.ఏ. లు కే.ఎస్. లక్ష్మణరావు, ఐ. వెంకటేశ్వర రావు, యు.టీ.ఎఫ్. రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు కలిసి షేక్ సాబ్జీ భౌతిక గాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… ఆయన ఆశయాలు ముందుకు తీసుకువెళ్తామని అన్నారు.
MLC షేక్ సాబ్జీ భౌతిక గాయానికి నివాళులు…

