కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగానికి సంబంధించిన డాక్టర్డ్ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేషన్ చేయడంపై హోం మంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు...
డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కొమ్మాబత్తుల జతిన్ పుట్టినరోజు సందర్భంగా ఎనిమిది...
USలోని హార్వర్డ్ యూనివర్శిటీలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనకారులు హార్వర్డ్ యార్డ్‌లోని జాన్ హార్వర్డ్ విగ్రహంపై పాలస్తీనా జెండాను ఎగురవేశారు. ఇది అమెరికన్ జెండా కోసం ప్రత్యేకించబడిన ప్రదేశం,...
చైనాలోని గ్వాంగ్‌జౌ నగరంలో భారీ సుడిగాలి సంభవించింది. దీని కారణంగా ఐదుగురు మరణించారని, 33 మంది గాయపడ్డారు అధికారులు తెలిపారు. చైనా వార్తా సంస్థ జిన్హువా ప్రకారం…...
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో గుజరాత్‌లోని ఆనంద్‌కు చెందిన ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్...
తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ లో ఉన్న ఊర్వశి బార్ లైసెన్సును రద్దుచేసారు. ఆ బార్ లో అశ్లీల నృత్యాలు చేస్తున్నారనే నిఘ వర్గాల సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు...
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రామాదం జరిగింది. స్థానిక షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలంలో ఉన్న ఆల్విన్ ఫార్మ కంపెనీలో ఘోర అగ్ని ప్రమాదం...
నైరుతి ఢిల్లీలోని ద్వారక వీధుల్లో సూపర్‌హీరోలు స్పైడర్‌మ్యాన్, స్పైడర్-ఉమెన్ వంటి దుస్తులు ధరించి మోటార్‌సైకిల్‌పై విన్యాసాలు చేయడం ద్వారా ఎక్కువ మంది అనుచరులను సంపాదించడానికి ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను...
ఒడిశాలో గురువారం తీవ్ర వేడిగాలులు వీచాయి, ఝర్సుగూడలో గరిష్ట ఉష్ణోగ్రత 43.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని అధికారులు తెలిపారు. బరిపడా 43.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది, తర్వాత...