రెండో రోజు పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ…
బీ.ఆర్.ఎస్. అధ్యక్షుడు, మాజీ సీ.ఎం. కే. చంద్రశేఖర్‌రావు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో వరుసగా రెండో రోజు పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. వివిధ కారణాలతో సమావేశానికి దూరమైన శాసనసభ్యులు మాజీ...









