నడిరోడ్డుపై టీడీపీ కార్యకర్తల బట్టలిప్పించిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మద్దతుగా తెలుగుదేశం జండాలతో సైకిల్ యాత్ర చేస్తున్న నలుగురు టీడీపీ కార్యకర్తలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనుచరుడు పుంగనూరు...
