యూపీ ప్రమాదానికి బీ.జే.పీ. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం… -అఖిలేష్ యాదవ్-
ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేలో జరిగిన ప్రమాదంలో 18 మంది మృతి చెందడానికి ఉత్తరప్రదేశ్‌లోని బీ.జే.పీ. నేతృత్వంలోని ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బుధవారం...









