చంద్రబాబు ను ముఖ్యమంత్రిగా చేయడానికి కృషి చేయాలి… -అయితా బత్తుల-
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జనసేన, తెలుగుదేశం ఆత్మీయ సమావేశంలో రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అయితా బత్తుల...









