కాకినాడ స్మార్ట్ సిటీలో 10,000కు పైగా వీధి శునకాలున్నాయి… -కమిషనర్ నాగ నరసింహారావు-
కాకినాడ నగరపాలక సంస్థలో 10,000 పైగా వీది కుక్కలున్నట్టు ఇంచార్జి కమిషనర్ నాగ నరసింహారావు తెలియజేశారు. వీటికి ఏఆర్‌వీ వేక్సిన్ వేసే ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్టు ఆయన...





