ఇసుకలో 2000 కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కు… -బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి...
ఇసుక విషయంలో పాలకులు ఏవిధంగా జేబులు నింపుకుంటున్నారన్న విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మీడియకు వివరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల...




