విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న మహాసేన రాజేష్…
డాక్టర్ బీ.అర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికయిన మహాసేన రాజేష్ అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి...









