లడఖ్ లో కాంగ్రెస్ అభ్యర్థి త్సెరింగ్ నామ్‌గ్యాల్ నామినేషన్ దాఖలు…
లడఖ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అయిన త్సెరింగ్ నామ్‌గ్యాల్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన బీ.జే.పీ. అభ్యర్థి తాషి గ్యాల్సన్‌పై ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు....









