తెలంగాణలో బీ.జే.పీ. కొత్త శక్తిగా అవతరిస్తుంది… -బీజేపీ రాష్ట్ర చీఫ్-
వేలాది మంది ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం కుట్రలో భాగమేనని తెలంగాణ బీ.జే.పీ. అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి సోమవారం ఆరోపించారు. రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ...









