జే.పీ నడ్డాను అరెస్ట్ చేయండి… -ఏ.ఏ.పీ. నాయకురాలు అతిషి-
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ.డీ. అరెస్టు చేయడంపై మీడియా సమావేశంలో ఢిల్లీ మంత్రి, ఏ.ఏ.పీ. నాయకురాలు...









