వై.ఎస్.ఆర్.సీ.పీ. నుంచి వైదొలిగిన ఎం.ఎస్. బాబు…
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పూతలపట్టు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్. బాబు శనివారం కడపలో ఏ.పీ.సీ.సీ అధినేత్రి వై.ఎస్. షర్మిలను కలిసిన తర్వాత అధికార పార్టీకి రాజీనామా చేసి...









