November_2018_Destination-2-900x400 (2)
Exclusive

యూ.పీ. ప్రభుత్వ నేమ్‌ప్లేట్ ఆదేశంపై సుప్రీం కోర్టు స్టే…

కన్వర్ యాత్ర మార్గంలో తినుబండారాల యజమానుల పేర్లను ప్రదర్శించడాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వివాదాస్పద ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు...
delhi
Exclusive

ఢిల్లీలో 20,000 మంది అనుమతి ఉల్లంఘనలకు పాల్పడ్డారు…

ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు జూలై మధ్య వరకు దాదాపు 20,000 మందిపై పర్మిట్ ఉల్లంఘనలకు పాల్పడ్డారని, గత ఏడాదితో పోలిస్తే 45 శాతం ఎక్కువని అధికారులు తెలిపారు....
195164-jagancbn
Exclusive

అఖిలపక్ష సమావేశంలో టీడీపీ వెర్సెస్ వైఎస్సార్‌సీపీ…

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆదివారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం అనంతరం ప్రత్యేక హోదా అంశంపై టీ.డీ.పీ., వైఎస్సార్సీపీ నేతల మధ్య మాటల యుద్ధం...
dki
Exclusive

దశాబ్దాల నాటి ఆర్‌.ఎస్‌.ఎస్. నిషేధాన్ని ఎత్తివేసిన మోడీ…

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్‌.ఎస్‌.ఎస్. మరియు దాని కార్యకలాపాలతో అనుబంధం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దశాబ్దాల నాటి నిషేధాన్ని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం...
nirmal
Exclusive

నేడు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్…

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సర్వేను 2024-25 బడ్జెట్‌కు ఒక రోజు ముందు సోమవారం మధ్యాహ్నం 1 గంటలకు ప్రవేశపెట్టనున్నట్లు వెళ్లడించారు. మధ్యాహ్నం...
nepal
Exclusive

నేపాల్‌లో తప్పిపోయిన వారికోసం ఎన్.డీ.ఆర్.ఎఫ్. సహాయం…

నేపాల్‌లో రెండు బస్సులు కొండచరియలు విరిగి త్రిశూలి నదిలో కొట్టుకుపోవడంతో తప్పిపోయిన విషయం విదెతమే. అయితే ప్రయాణీకుల కోసం వెతకడానికి భారతదేశ జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం...
baba-ramdev
Exclusive

కన్వర్ యాత్ర ఆదేశాన్ని సమర్థించిన బాబా రామ్‌దేవ్‌…

యోగా గురువు మరియు వ్యాపారవేత్త బాబా రామ్‌దేవ్ ఆదివారం కన్వర్ యాత్ర మార్గంలోని దుకాణదారులకు వారి పేర్లను ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఆదేశాలను సమర్థించారు. ప్రతి...
vehicles-wade-through-a-waterlogged-street-after-heavy-rain-in-fatehpur_162701620350
Exclusive

ఉత్తరప్రదేశ్ వర్షాల ప్రభావం 11 మంది మృతి…

ఉత్తరప్రదేశ్‌లో శనివారం సాయంత్రంతో ముగిసిన 24 గంటల వ్యవధిలో వర్షాల కారణంగా 11 మంది మృతి చెందినట్లు సహాయ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం 6:30...
1342956-cbn
Exclusive

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన చంద్రబాబు…

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు శనివారం సందర్శించి కార్యకర్తల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో తమకు జరిగిన అన్యాయాన్ని...
tulasi
Exclusive

భారీ వర్షాలతో పొంగిపొర్లుతున్న తులసి సరస్సు…

సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌లో ఉన్న తులసి సరస్సు భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లడం ప్రారంభించింది. ముంబైకి నీటిని సరఫరా చేసే ఏడు సరస్సులలో ఇది మొదటిది....