ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌లపై విచక్షణారహితంగా దాడి చేశారు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దాష్టీకాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. నెల్లూరు జిల్లా కావలి మండలం మద్దూరుపాడు జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్‌లపై దాడికి తెగబడ్డారు....




