7 మంది బంగ్లాదేశ్ జాతీయులను అరెస్ట్ చేసిన అగర్తల పోలీసులు…
పార్లమెంటు ఎన్నికలకు ముందు త్రిపురలోని ఇండో-బంగ్లా అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గట్టి నిఘా ఉంచినప్పటికీ.. అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించిన ఏడుగురు బంగ్లాదేశ్ పౌరులను బదర్‌ఘాట్‌లోని అగర్తల రైల్వే...









