బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను కలిసిన సోనియా గాంధీ…
ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన మరుసటి రోజు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ ఎం.పీ. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఛాయాచిత్రాలను పోస్ట్ చేసింది. సీ.పీ.పీ. ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఈ రోజు మధ్యాహ్నం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా […]









