అధిక ఉష్ట్రోగ్రతతో ఇండిగో విమానం లేట్…
భారత దేశ రాజధానిని పట్టి పీడిస్తున్న తీవ్రమైన వేడిగాలుల కారణంగా ఢిల్లీ విమానాశ్రయానికి రెండు అంతరాయాలు ఎదురయ్యాయి. మొదటి సందర్భంలో ప్రయాణికులు ఎక్కిన తర్వాత కూడా ఇండిగో విమానం టెర్మినల్‌కు తిరిగి రావాల్సి వచ్చింది. అధిక నేల ఉష్ణోగ్రతలు కారణంగా ఈ పరాస్థితి ఎదురయ్యింది సిబ్భంది తెలిపారు. రెండవ సంఘటనలో ఢిల్లీ ట్రాన్స్‌కో లిమిటెడ్ గ్రిడ్ నుండి వోల్టేజ్ అసమతుల్యత కారణంగా ఏర్పడిన విద్యుత్తు అంతరాయం కారణంగా బోర్డింగ్, చెక్-ఇన్ సేవల గురించి ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో […]









