india Business

భారత్ పై మగ్గుచూపుతున్న ఆ కంపెనీలు..

కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ కు హమాస్ కు మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం అందరికి తెలిసిందే. ఈ కారణంగా కొన్ని కంపెనీలు ఉద్యోగుల భద్రత దృష్యా ఇంటి దగ్గరే ఉండి పనిచేసుకోనే అవకాశం కల్పించాయి. మరి కొన్ని కంపెనీలు తమ కార్య కలాపాలను వేరే దేశాలకు విస్తరించే పనిలో ఉన్నాయి.ప్రతీ ఏటా సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి లాభాలను అందుకుంటున్నా… ఇజ్రాయిల్ నేడు దహినీయ స్తితికి మారింది. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి పెద్ద కంపెనీల కార్యకలాపాలు ఆ […]

మహిళలను అవమానించడం జగన్ మోహన్ రెడ్డికి తగదు

ముఖ్యమంత్రి ప్రసంగం పై జనసేన నాయకులు సీరియస్‌ మహిళలను…. అక్క, చెల్లెమ్మలుగా సంభోదిస్తూ మరోపక్క వారిని అవహేళన చేస్తూ మాట్లాడటం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎంత మాత్రం తగదని పెద్దాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మల రామస్వామి( బాబు) తీవ్రంగా విమర్శించారు. సామర్లకోటలోని గణపతి నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామర్లకోటలో జరిగిన సభలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండించారు. జిల్లా యంత్రాంగం అంతా ఉపయోగించుకుని జన […]

TECH

Best upcoming 5G Phones under 15,000

1. Xiaomi Redmi Note 13(5G) :                                                 Introducing the Xiaomi Redmi Note 13(5G), the latest addition to the Redmi Note series that’s creating quite a buzz in the mobile world. Priced at […]

ch Political

ఆసుపత్రిలో చేరిన టీ.డీ.పీ అధినేత చంద్రబాబు..

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు లో రాజమండ్రి జైలు లో ఉన్న టీ.డీ.పీ అధినేత చంద్రబాబు అస్వస్థతకు గురయ్యారు. అధిక ఉష్ణోగ్రతతో ఆయనకు స్కిన్ అలర్జీ వచ్చిందని అధికారులు సమాచారం ఇవ్వడంతో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఆయనను పరిక్షిస్తున్నారని జైలు అధికారులు తెలిపారు. కాగా, గత 33 రోజులుగా చంద్రబాబు జైలు లో ఉన్న విషయం తెలిసిందే.

WhatsApp Image 2023-10-12 at 6.39.17 PM Political

రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక గ్రుహ ఆవిష్కరణ..

రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక గ్రుహ ఆవిష్కరణ.. పేదల సొంత ఇంటి కలను నిజం చేస్తూ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే.. దేశంలోనే ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎన్నడూ చూడని విధంగా చేశామని ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి ఈ సందర్బంగా తేలియచేశారు. రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాలకు సొంత ఆంటి కళను సాకారం చేశామన్నారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు… 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ఆ ఇళ్ల నిర్మాణం కూడా […]

WhatsApp Image 2023-10-12 at 6.37.24 PM Political

వామ పక్షాళపై ప్రభుత్వ నిర్బంధం తగదు..

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం ఉదయం ఏఐటీయూసీ ముఖ్య నాయకుల సమావేశం జిల్లా కన్వీనర్ కుండ్రపు రాంబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, రాష్ట్ర కోశాధికారి బీ.వీ. వి.కొండలరావు, హాజరయ్యారు. ఈ సందర్భంగా రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ కార్మికుల ఉద్యమాలపై పోలీసులు నిర్బంధాలు తగదని, ఈ మధ్యకాలంలో అక్రమ అరెస్టులు ముందస్తుగా నిర్బంధాలు ఎక్కువ అయ్యాయని అవి తక్షణం మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సామర్లకోటలో సీఎం […]

Friday’s Weather

Friday’s Weather Forecast : The maximum temperature starts from morning 9AM and that to of 29°C, reaches high at 1PM that of 34°C.After the 5PM, the temperature reaches down to 33°C with a gently breeze and sunshine. Tommorow’s weather is delightful with clear blue skies and plenty of sunshine. The temperature is comfortably warm, making it […]

WhatsApp Image 2023-10-12 at 5.50.59 PM Education / Career

ఆదిత్య కు అవార్డులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విభాగం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రసస్వాద ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నాక్ ‘ఏ ప్లస్ ప్లస్’ గుర్తింపుపొందిన తమ ఆదిత్య డిగ్రీ కళాశాల కాకినాడ బ్రాంచ్ కు అవార్డు ప్రదానం జరిగిందని సెక్రటరీ డా. ఎన్. సుగుణారెడ్డి తెలియజేశారు. మెరుగైన విద్యాప్రమాణాలు పాటిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్న నాక్ ‘ఏ ప్లస్ ప్లస్’ గుర్తింపు పొందిన విద్యాసంస్థలకు, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేంవర్క్ ఎంఐఆర్ఎఫ్ లో ర్యాంకులు సాధించిన […]

WhatsApp Image 2023-10-12 at 5.33.17 PM Crime

ముమ్మడివరం మండలం అంబేద్కర్ జిల్లాలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం..

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం ముమ్మడివరం మండలము లోని శ్రీ తారకరామా ట్రేడర్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ప్రకారం, గోడౌన్ లోని భౌతిక నిల్వలు ,ఆన్లైన్ నిల్వలు ను పరిశీలించారు. ఎరువుల నిల్వలు పట్టిక, ఎరువుల ధరలు పట్టిక, పురుగు మందుల నిల్వల పట్టిక పురుగు మందుల స్టాక్ రిజిస్టర్ లను రైతులకు కనిపించే విధంగా ప్రదర్శించాలని అమ్మకాలు ఆధునీకరించాలని ఆదేశించారు. అగస్త్య ఆగ్ర లిమిటెడ్ కంపెనీ కి […]

WhatsApp Image 2023-10-12 at 5.23.50 PM Nature

అంబేత్కర్ కోనసీమ జిల్లాలో కేంద్ర బృందం పర్యాటణ..

కొబ్బరి కల్పతరువు, మానవుని జీవన విధానంలో అంతర్భాగమై ఉందని ఈ పంట అభివృద్ధి విలువ ఆధారత పరిశ్రమల ప్రోత్సాహకానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించాల ని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా కేంద్ర బృందాన్ని కోరారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ వారిని బృంద సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక కలెక్టరేట్ నందు బృందానికి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా కొబ్బరి సాగు, విలువ ఆధారిత పరిశ్రమల ఆవశ్యకతపై రూపొందించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ పై […]