పిఆర్ఓ కె. రవి ని సన్మానించిన సహాయ పౌర సంబంధ ఆధికారులు..
సంక్షేమ పధకాల అమలులో సహాయ పౌర సంబంధ అధికారిగా కె. రవి అందించిన సేవలు ప్రశంసనీయమైనవని సమాచార శాఖ డిప్యూటీ డెరైక్టర్ డి. నాగార్జున కొనియాడారు. డివిజనల్ పౌర సంబంధాల అధికారిగా పదోన్నతి పొంది విజయవాడ బదిలీ పై వెళుతున్న సహాయ పౌర సంబంధ అధికారి కె. రవిని డిఐపిఆర్ఓ కాకినాడ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఘనంగా సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సమాచారశాఖ డిడి డి.నాగార్జున మాట్లాడుతూ గడచిన మూడేళ్లుగా కె.రవి నిబద్దత, […]









