ఓపిఎస్ విధానాన్ని పునరుద్ధరించాలి
పోస్టర్ను ఆవిష్కరించిన యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అన్నారాము కాకినాడ యూటీఎఫ్ హోమ్ నందు కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి తోటకూర చక్రవర్తి ఆధ్వర్యంలో… అక్టోబర్ 18వ తేదీ నుండి రాష్ట్ర కేంద్రంలో ఓపి ఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ జరిపేటువంటి నిరవధిక దీక్షలు విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్ను యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి. అన్నారాము ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగే నిరవధిక […]








