1000040904 Political

అరాచక పాలన పై పోరాటమే జనసేన, టీడీపీ లక్ష్యం…

అరాచక పాలన పోరాటమే లక్ష్యం గా తెలుగుదేశం, జనసేన పార్టీ లు కలిసి పోరాటం చేస్తున్నట్లు తమ అధిష్టానం నిర్ణయం తీసుకుంది జనసేన టీడీపీ నాయకులు తెలియజేశారు. స్థానిక హోటల్ లో జనసేన పార్టీ తరపున కాకినాడ సిటీ ఇన్చార్జ్ ముత్తా శశిధర్, పెద్దాపురం ఇన్చార్జ్ తుమ్మల బాబు, టీడీపీ తరపున జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, కాకినాడ సీటీ ఇన్చార్జ్ వనమాడి కొండబాబు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ… తమ […]

1000040901 Political

ఆరోగ్యవంతమైన సమాజమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లక్ష్యం… పినిపే విశ్వరూప్

ఆరోగ్యవంతమైన సమాజమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. అమలాపురం రూరల్ చిందాడ గారువు లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి. విశ్వరూప్ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్ర మంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లక్ష్యమన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని సందర్శించి కార్యక్రమాల నిర్వహణ తీరును అందుతున్న […]

1000040896 Crime

రహస్యంగా వాషింగ్ మిషన్ లో రూ.100 కోట్లు తరలింపు…

విశాఖ నుండీ విజయవాడ మీదిగా రహస్యంగా రూ.100 కోట్లు హైదరాబాద్ కు తరలిస్తుండగా విశాఖ పోలీసులు పట్టుకున్నారు. వాషింగ్‌ మిషన్‌ను తరలిస్తున్నట్టు ఆటోలో రహస్యంగా నగదు రవాణా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ విషయం పోలీసుల దృష్టికి చేరింది. రంగంలోనికి దిగిన పోలీసులు ఆటోవాలాను అదుపులోనికి తీసుకున్నారు. ఆ వాషింగ్‌ మిషన్‌ సోనో విజన్‌ కంపెనీకి చెందినది కావటంతో ఆ దిశగా సంబంధిత యాజమాన్యాన్ని ఆరా తీస్తున్నారు. అయితే వారు సరైన ఆధారాలు చేపలేకపోతున్నట్టు […]

1000040892 Political

భాదిత కుటుంభానికి 10000 రూపాయిలు అందచేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్…

అమలాపురం రూరల్ రోళ్లపాలెం లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం లో ఇల్లు కోల్పోయిన రాయుడు సత్యనారాయణ కుటుంభ సభ్యులకు 10,000 రూపాయలు, ఆర్థిక సహాయం మరియు నిత్యా వసరాలు అయిన బియ్యం, బట్టలు సరుకులను రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించేందుకు తోడ్పాటు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎల్. సి. బొమ్మి ఇజ్రాయిల్ మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్యనారాయణ, […]

1000040891 News

మహాప్రస్థానం అంబులెన్స్ డ్రైవర్ అంబేద్కర్ సేవలకు డి.ఎస్పీ. ఆధ్వర్యంలో సన్మానం…

మహాప్రస్థానం అంబులెన్స్ డ్రైవర్ కే.బీ. అంబేద్కర్ చేస్తున్న సేవలను గుర్తించి కాకినాడ డివిజన్ కు చెందిన పోలీసులు అంబేద్కర్ తో పాటు ఆయన భార్య లక్ష్మీ దంపతులను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వన్ టౌన్ కానిస్టేబుల్ దుర్గారావు కుమార్తె గీతా వైష్ణవి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో శ్రీ కండిబోయిన వారి శ్రీ స్వచ్చంద సంస్థ మహాప్రస్థానం అంబులెన్స్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న […]

1000040857 Andhra Pradesh

రాయల్ కాపునాడు కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడిగా అడపా సోమేశ్వరావు…

రాష్ట్రంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కరువు విలయతాండవం చేస్తుందని వలసలు ఎక్కువవుతున్నాయని ఉపాధి లేక కాకినాడ సెజ్ ప్రాంతాల్లో వలసలు పెరిగాయని వీటిని వెంటనే అరికట్టాలంటే గ్రామీణ ఉపాధి హామీ పనులను తక్షణం ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితుల నుండి వ్యవసాయ కూలీలు పేద రైతులు కుటుంబాలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి అన్ని గ్రామ సచివాలయం ముందు […]

1000040853 Political

రాయల్ కాపునాడు కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడిగా అడపా సోమేశ్వరావు…

 రాయల్ కాపునాడు కాకినాడ పార్లమెంట్ అధ్యక్షునిగా అడపా సోమేశ్వరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాయల్ కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు గంగల వీరాంజనేయులు ఆదేశాలతో రాష్ట్ర యూత్ అధ్యక్షుడు కావలి కృష్ణ తేజ అడపాకు నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆ నియామక లేఖలో వీరాంజనేయులు, కృష్ణతేజలు ప్రస్తావిస్తూ… సోమేశ్వరరావు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో ఆయన్ని గుర్తించామని అందువల్ల కాకినాడ పార్లమెంట్ అధ్యక్షునిగా నియమించినట్లు చెప్పారు. తెలగ, బలిజ, కాపు సామాజిక వర్గీయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను […]

గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు: ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్

పెద్దాపురం సీఐ కార్యాలయంలో ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ శుక్రవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో పలు కేసులకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పెద్దాపురం స్టేషన్ కు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌తో పాటు ఇద్దరు ఎస్ఐలను నియమించాల్సి ఉందని, అందుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కాకినాడ ఎస్పి సతీష్ కుమార్, పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి, సిఐలు, ఎస్సైలు తదితరులు […]

WhatsApp Image 2023-10-25 at 1.23.02 PM Andhra Pradesh

ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఏలూరు రేంజ్ డీ.ఐ.జీ.

కాకినాడ జిల్లా పెద్దాపురం పోలీస్ స్టేషన్ ను ఏలూరు రేంజ్ డీ.ఐ.జీ. అశోక్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. పెద్దాపురం పోలీస్ స్టేషన్ నుండి రాష్ట్ర డి.జి.పి. తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్టేషన్ వద్ద కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, పెద్దాపురం డి.ఎస్.పీ. లతా కుమారి సీ.ఐ రవికుమార్, సామర్లకోట సీ.ఐ దుర్గాప్రసాద్, పెద్దాపురం ఎస్ఐ. .సురేష్, సామర్లకోట ట్రాఫిక్ ఎస్.ఐ గంగారావు ఘన స్వాగతం పలికారు. పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.  

Nara Bhuvaneswari begins her ‘Nijam Gelavali’

Nara Bhuvaneswari, wife of TDP Chief and former CM Andhra Pradesh Nara Chandrababu Naidu and the daughter of TDP founder and former CM late NT Rama Rao, began her ‘Nijam Gelavali’ program today with floral tribute at the statue of NT Rama Rao in Naravaripalle. Bhuvaneswari visited the family of Avula Praveen Reddy in Chandragiri, […]