IMG-20231027-WA0048 International News

పాలస్తీనాకు సంఘీభావంగా సీ.పీ.ఐ. కొవ్వొత్తుల ర్యాలీ

పాలస్తీనాకు సంఘీభావంగా సీ.పీ.ఐ. నేతలు డా. కే. నారాయణ, కే. రామకృష్ణ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా డా. కే. నారాయణ మాట్లాడుతూ… ఇంతవరకు ప్రపంచంలో జరిగిన యుద్ధాలు వల్ల మానవాళికి తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు. లక్షల మంది ప్రాణాలు సైతం కోల్పోవడం బాధాకరమని అన్నారు. పెట్టుబడి సామ్రాజ్యవాద కాంక్షతో నేటికీ ప్రపంచంలో ఏదోమూల యుద్ధాలు సాగుతూనే ఉన్నాయన్నారు. ఈ యుద్ధాలు భారతదేశం ప్రజానీకంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తున్నారు. ముఖ్యంగా మనుషుల మధ్య […]

IMG-20231027-WA0047 Political

పెద్దాపురంలో పోటాపోటీగా జరుగుతున్న సమావేశాలు…

పెద్దాపురం నియోజకవర్గంలో మూడు ప్రదాన రాజకీయ పార్టీలు పోటా పోటీగా సమావేశాలు నిర్వహించాయి. సామర్లకోట మండలం పనసపాడులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కార్యకర్తల సమావేశం నిర్వహించగా, అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జి దవులూరి దొరబాబు సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, గృహ సారధులతో సమావేశాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఇంచార్జి తుమ్మల రామస్వామి తాటిపర్తిలలో వినాయక ఆలయంలో పూజలు చేసి జనసేన జనబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు.

WhatsApp Image 2023-10-27 at 8.39.03 PM Political

చెప్పేదొకటి… ఆచరణ మరొకటి – తెలుగుదేశం, జనసేన పార్టీల సమన్వయం కొనసాగేనా…!

తెలుగుదేశం, జనసేన పార్టీల సమన్వయం పైకి చెప్పేదొకటి ఆచరణలో మరొకటిగా సాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. రెండు పార్టీల సమన్వయ కమిటీ ఇటీవలే 14 మంది సభ్యులతో రాజమండ్రిలో సమావేశమైంది. ఉమ్మడి కార్యాచరణతో అధికార వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ ఓటమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. కాగా పనసపాడు గ్రామం సామర్లకోట మండలంలో తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్‌ జ్యోతుల నవీన్‌ మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం అసెంబ్లీ టికెట్‌ […]

WhatsApp Image 2023-10-27 at 7.44.34 PM Political

వేడెక్కిన ఏపీ రాజకీయం…

2024 ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. ఎత్తులకు పైఎత్తులు, నిందారోపణలతో విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్‌ కేసులో రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉండటంతో తెలుగుదేశం పార్టీకి దిశ నిర్ధేశం ఉండదని అధికార వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ భావించింది. అయితే అందుకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ఆ కూటమిపై అనేక సందేహాలు, సందిగ్ధతలు ఉన్నప్పటికీ సమన్వయంతో ముందుకు సాగాలని ఇరుపార్టీలు […]

WhatsApp Image 2023-10-26 at 8.46.35 PM Education / Career

శిథిలావస్థకు చేరుకున్నపాఠశాల భవనాన్ని పరిశీలించిన ఆర్జెడి…. -సేంపిల్స్ సేకరణకు విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ నాగమణి ఆదేశాలు-

కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 12 గదుల పాత భవనమును విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ నాగమణి పరిశీలించారు. విద్యాశాఖకు చెందిన ఎన్.ఎస్.డీ. సత్తిరాజు, కాకినాడ డి.ఇ. బి.వి.వి. సత్యనారాయణ, ఎస్ఇ పి.ఆర్. డి.ఇ. వి. భాస్కర రావులతో కలసి ఆమే పాఠశాల భవనమును పరిశీలించి, ఇంజనీరింగ్ సిబ్బందికి పలు ఆదేశాలు చేశారు. బిల్డింగ్ ప్లాన్ పరిశీలించి క్వాలిటీ సేంపిల్స్ ను వెంటనే తీసి పరీక్షలకు […]

WhatsApp Image 2023-10-26 at 7.23.55 PM Education / Career

జన విజ్ఙాన వేదిక చెకుముకి సైన్స్ సంబరాలను జయప్రదం చేయండి… -కాకినాడ ఆర్.జె.డి. జి. నాగమణి-

విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు గత 32 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తుంది. 2023 చెకుముకి సైన్స్ సంబరాల గోడపత్రికను కాకినాడ ఆర్.జె.డి. శ్రీమతి జి. నాగమణి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… అన్ని పాఠశాలలు ఈ సైన్స్ సంబరాలు జయప్రదం కావడానికి సహకరించాలని, తద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుటకు సహకరించాలని కోరారు. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ… ఈ పరీక్ష జూనియర్ (6, 7 తరగతులకు), సీనియర్స్ […]

WhatsApp Image 2023-10-26 at 6.58.01 PM Andhra Pradesh

మైక్రో అండ్ స్మాల్ మీడియo, ఎంటర్ప్రైజెస్ పథకం కింద ఔత్సాహిక పరిశ్రమలకు ప్రోత్సాహం… -జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా-

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మైక్రో అండ్ స్మాల్ మీడియoఎంట ర్ప్రైజెస్ పథకం కింద ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను అన్ని విధాల ప్రోత్సహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. మండల పరిధిలోని మాచవరం గ్రామంలో మహాలక్ష్మి పప్పుధాన్యాల ప్రాసెసింగ్ క్లస్టర్ సెంటర్ లో జిల్లా కలెక్టర్, జిల్లా పరిశ్రమ శాఖ అధికారులు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ గ్రామ పరిధిలో విడివిడిగా పప్పు ధాన్యాలు ప్రాసెసింగ్ మూలంగా ఆశించిన […]

WhatsApp Image 2023-10-26 at 4.33.10 PM Political

పేదవాడు పొట్ట కొట్టి తన అనుచరుల పొట్ట నింపుతున్న ద్వారంపూడి…. – కొండబాబు –

కాకినాడ పెద్ద మార్కెట్ నందు ఎన్నో సంవత్సరాలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం గడుపుతున్న పేదవాడు ఉపాధిని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి దెబ్బకొట్టి తను అనుచరులకు లబ్ధి చేకూరిస్తున్నాడని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. పెద్ద మార్కెట్లో నెలకొన్న సమస్యలపై కొండబాబు వ్యాపారస్తులతో సమావేశమైనారు. మార్కెట్లో నెలకొన్న పలు సమస్యలను వ్యాపారస్తులు కొండబాబు దృష్టికి తీసుకువచ్చారు. 1930లో నిర్మించిన పెద్ద మార్కెట్ గోడను ఎమ్మెల్యే అనుచరులు పగలకొట్టడాన్నిపరిశీలించి ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు […]

maxresdefault Political

పనసపాడు లో “బాబు ష్యూరిటీ… భవిష్యత్ కు గ్యారంటీ” పేరుతో జరగనున్న సమావేశం … -పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప-

సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో 27వ తేదీ శుక్రవారం “బాబు ష్యూరిటీ…భవిష్యత్తు కు గ్యారంటీ” పేరుతో నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప తెలిపారు. ఆయన మాట్లాడుతూ… పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని సమన్వయ కమిటీ సభ్యులు, మండల కమిటీలు, అనుబంధ కమిటీలు నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యదర్శులకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉదయం 9 గంటలకు సామర్లకోట రూరల్ […]

WhatsApp Image 2023-10-26 at 4.31.20 PM Political

ఈ నెల 27న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ… – జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా కృతికా శుక్లా వెల్లడి-

ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా ఈనెల 27న ముసాయిదా ఓటరు జాబితా ముద్రణ చేయడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. కృతికా శుక్లా అన్నారు. కాకినాడ కలెక్టర్ లో జిల్లాలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, రెవెన్యూ, ఎన్నికల అధికారులతో కలిసి సమావేశయ్యారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024 రూపకల్పనలో భాగంగా జిల్లాలో జరుగుతున్న కార్యకలాపాలు, ఈ.వీ.ఎం. ల తొలి దశ తనిఖీ వంటి అంశాలను కలెక్టర్, […]