హోంమంత్రి ఎన్నికల ప్రచార రథం సిద్ధం…
2024 లో జరగనున్న ఎన్నికలకు రాష్ట్ర హోమ్ మంత్రి తానేటి వనిత ఎన్నికల ప్రచార రధాన్ని సిద్దం చేశారు. విషేశంగా ఆకట్టుకుంటున్న ఈ రధాన్ని చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు. తొలిరోజైన సోమవారం ఈ రధానికి చాగల్లు గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం 3వార్డులో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మరోసారి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలన్నారు.





