WhatsApp Image 2023-11-01 at 8.49.17 PM Political

కోరంగిలో భవిష్యత్తు గ్యారెంటీ ఇస్తున్న టీడీపీ…

భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. క్లస్టర్ ఇంచార్జ్ టేకుమూడి లక్ష్మణ్ రావు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. టీడీపీ నిర్వహించిన మహానాడులో విడుదల చేసిన పథకాల కరపత్రాలను ఇంటింటికి వెళ్లి పంచారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని బుచ్చిబాబు అన్నారు.

WhatsApp Image 2023-11-01 at 8.48.27 PM National

తెలుగు వారి గొప్పతనానికి నిదర్శనం పొట్టి శ్రీరాములు…

తెలుగు ప్రజల గొప్పతనానికి నిదర్శనం అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఆయన ఆంధ్ర రాష్ట్ర అవతరణకు చేసిన పోరాట ప్రతిభను ప్రజలంతా గుర్తు పెట్టుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు అడబాల కుమారస్వామి లు అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సామర్లకోట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం లోనూ, మఠం సెంటర్ లోని పొట్టి శ్రీరాములు పార్కు వద్ద జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ […]

WhatsApp Image 2023-11-01 at 8.43.31 PM Political

గృహ నిర్మాణాలు వేగవంతం చేయండి… -కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు-

నవరత్నాలు -పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా కొమరగిరి లేఔట్ లో చేస్తున్న గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో గృహ నిర్మాణ ప్రగతి పై సమీక్షించారు. కార్పొరేషన్, హౌసింగ్, మెప్మా విభాగాలకు చెందిన అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… గృహ నిర్మాణ లక్ష్యాలను అధిగమించేందుకు స్పెషల్ ఆఫీసర్లు, సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి […]

WhatsApp Image 2023-11-01 at 8.37.59 PM Trending News

మధ్యాహ్న బోజనాన్ని పరిశీలించిన ఆహార కమిషన్ సభ్యుడు …

ఆహార కమిషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్ కాకినాడ జిల్లాలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో బాగంగా జెడ్పీ హై స్కూల్ కొవ్వాడలో మిడ్ డే మీల్స్ ని పరిశీలించారు. కోడి గుడ్లు నిల్వ ఉండడం గమనించిన ఆయన వాటిని రిటర్న్ చేసి, కొత్త స్టాక్ రపించమని DEO ని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనము చేశారు. రామారావు పేటలో UPHC లో జగన్ అన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమము లో పాల్గొని, అనంతరం పలు అంగన్వాడీ సెంటర్లను […]

WhatsApp Image 2023-11-01 at 8.20.33 PM International

పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడికి నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన…

పాలస్తినా ప్రజలపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులకు నిరసనగా సీ.ఐ.టీ.యు. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కాంప్లెక్స్ సెంటర్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీ.ఐ.టీ.యు. జిల్లా కార్యదర్శి బాలం శ్రీనివాస్ మాట్లాడుతూ… మొదటి ప్రపంచ యుద్ధం లో పాలస్తీనాకు వలస వచ్చిన ఇజ్రాయిల్ ప్రజలు కాలక్రమేనా పాలస్తీనాను సగభాగంపైన ఆక్రమించి నేడు పాలస్తినా ప్రజానీకంపై దాడులు చేసి సుమారు 8,500 మంది పైన అమాయక ప్రజానీకాన్ని చంపడం దారుణమన్నారు. ఐక్యరాజ్యసమితి లోని 160 […]

300636-kurasala-kannababu Political

3.35 కోట్ల రూపాయల వ్యయంతో ఇంద్రపాలెం ప్రధాన రోడ్డు నిర్మాణ…. -ఎమ్మెల్యే కురసాల కన్నబాబు-

ఎన్నో ఏళ్లుగా శిధిలావస్థలో ఉన్న ఇంద్రపాలెం నుండి చీడుగ, కొవ్వాడ, రామేశ్వరం, అచ్చుతాపురం వెళ్ళే ప్రధాన రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఇందుకు సంబంధించి స్థానిక ఇంద్రపాలెం బ్రిడ్జి దిగవున కాకినాడ రూరల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గిసాల శ్రీను అధ్యక్షతన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు 3.35 కోట్ల రూపాయల నిధుల వ్యయంతో చేపట్ట బోయే నిర్మాణ పనులకు సంబంధించి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ… ఇంద్రపాలెం చీడుగా, […]

WhatsApp Image 2023-11-01 at 6.44.48 PM Education / Career

జిల్లా స్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ను జయప్రదం చేయండి….

జిల్లా స్థాయి 31 వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్-2023 ఈ నెల 9, 10 తేదీలలో కాకినాడ లో ఎమ్.ఎస్.ఎన్ డిగ్రీ కళాశాల నందు నిర్వహించడం జరుగుతుందని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖాధికారిణి జి. నాగమణి ఒక ప్రకటన లో తెలియజేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతికండలి మరుయు పాఠశాల విద్యాశాఖ అధ్యర్యం లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అనంతరం బాలల సైన్స్ కాంగ్రెస్ గోడ పత్రిక ను తన కార్యాలయం లో ఆవిష్కరించారు. […]

IMG-20231101-WA0006 Trending News

అమలాపురం సబ్‌ డివిజన్‌లో సెక్షన్‌ 30 అమలు…

అమలాపురం పోలీసు సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 అమలులో ఉన్నట్టు డీఎస్పీ అంబికా ప్రసాద్‌ తెలియజేశారు. ఈ నిబంధన 30 నవంబర్‌ 2023 వరకూ అమలులో ఉంటుందని వెల్లడించారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ప్రదర్శనలు జరపరాదని హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించినట్టైతే శిక్షార్హులవుతారన్నారు. ప్రత్యేకంగా ఈ నిబంధన 1) అమలాపురం టౌన్, 2) అమలాపురం తాలూకా, 3) అల్లవరం, 4) ఉప్పలగుప్తం, 5) ముమ్మిడివరం, 6) ఐ. పోలవరం, 7) కాట్రేనికోన పోలీస్ […]

IMG-20231101-WA0005 Education / Career

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో జరగనున్న జిల్లాస్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ దినోత్సవం…

జిల్లాస్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ దినోత్సవం నవంబర్ 9 వ తారీఖున ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు నిర్వహించబడునని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. కమల కుమారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులతో సమాజ వికాసానికి దోహ దపడేలా ప్రాజెక్ట్ లు రూపొందిండానికి కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. కమల కుమారి ఉపాధ్యాయులకు సూచించారు. స్థానిక జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశా లలో జిల్లా స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ […]